నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త... డిసెంబర్ చివరినాటికి స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో 50,000 కొత్త ఉద్యోగాలు... కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ లో భాగంగా ఫోన్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయనున్న దిగ్గజ కంపెనీలు