పర్యాటక శాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో కాలేజీ పెట్టాలని ఆదేశించారు. మిగతా రాష్ట్రాల లోని పర్యాటక ప్రాంతాలకు మించేలా ఏపీ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.