తనకు కరోనా వైరస్ సోకినప్పుడు ఎంతగానో భయపడ్డప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నాను అంటూ హోం మంత్రి మహ్మద్ అలీ తెలిపారు. ప్లాస్మా దానం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కరోనా నుంచి కోలుకున్న వారందరూ ప్లాస్మా దానం చేయాలి అంటూ పిలుపునిచ్చారు.