తన కారును వెతికి పెట్టాలి అంటూ సచిన్ అభిమానులను కోరారు.అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో మారుతి 800 కార్ ను కొనుగోలు చేశానని.. ప్రస్తుతం అది తన వద్ద లేదని దాన్ని వెతికి పెట్టాలంటూ అభిమానులను కోరారు సచిన్ టెండూల్కర్.