బాలీవుడ్ హీరో సుశాంత్ కేసును సిబిఐ వేగవంతం చేసింది. నలుగురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేసిన సిబిఐ.. ఫోరెన్సిక్ బృందాన్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై పోలీసులను కలిసి కేసు వివరాలను తెలుసుకుంటుంది సిబిఐ.