ప్రధాని నరేంద్ర మోడీ ధోని కి లేఖ రాశారు. ధోనీ రిటైర్మెంట్ గురించి దేశమంతా చర్చించుకుందని తెలిపిన నరేంద్ర మోడీ.. భారత క్రికెట్లో ధోని సేవలు ఎప్పుడూ మరువలేనివి అంటూ ప్రశంసించారు. ధోని పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అంటూ లేఖలో పేర్కొన్నారు నరేంద్ర మోదీ.