కోతికి బలవంతంగా రెడ్ వైన్ తాగించేందుకు ప్రయత్నించిన ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ కమల్ జిత్ సింగ్ అరెస్టయ్యారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు.