హైదరాబాద్ లో ఏడాది లక్ష మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో క్లీన్ విషయంలో హైదరాబాదు 23 రాంక్ వచ్చిందని. శానిటేషన్ విషయం లో మూడవ స్థానం వచ్చిందని బొంతు రామ్మోహన్ తెలిపారు.