ధోనీ రిటైర్మెంట్ పై ప్రధాని మోడీ లేఖ రాసిన లేఖ పై ధోని స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. కళాకారులు, సైనికులు, క్రీడాకారులు తపించేది ఎదుటివారి అభినందన కోసమే అంటూ తెలిపిన ధోని.. మేము పడిన కష్టం చేసిన త్యాగాలు ఎదుటి వారు గుర్తిస్తే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.. ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు ధోని.