చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం.బండపల్లి హాట్ సన్ డెయిరీలో అమోనియం రసాయనం లీక్. 30 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు, వీరిలో 5 మంది పరిస్థితి విషమంగా ఉంది. పరారీలో ఉన్న యాజమాన్యం