ఏపీ ముఖ్యమంత్రి జగన్ శ్రీశైలం పర్యటన రద్దయింది. శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం దృశ్య.. సీఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నారు. ఇక శ్రీశైలం విద్యుత్ కేంద్రం లో అగ్ని ప్రమాదం పై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.