ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యే జన్ మేజయ సింగ్ గుండెపోటుతో మరణించారు. 75 ఏళ్ల జన్ మేజయసింగ్ ఇటీవలే గుండెనొప్పితో రావటంతో సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్సలో భాగంగా ఎమ్మెల్యే సింగ్ కు ఫేస్ మేకర్ అమరుస్తుండగా మరణించారు. మృతి పై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు,