.గడచిన 24 గంటల్లో అత్యధికంగా 68,898 కరోనా కేసులు నమోదు కాగా 983 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 29,058,24 కరోనా కేసులు నమోదవ్వగా... దేశంలో ఇప్పటి వరకు 54,849 మంది మరణించారు . ఇక దేశవ్యాప్తంగా 6,92,028 యాక్టివ్ కేసులు ఉండగా... 21,58,947 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 62,282 మంది కోవిడ్-19 నుంచి కోలుకున్న బాధితులు ఉన్నారు.