ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో 77 వేలు, ఔట్ ఫ్లో 64 వేలుగా ఉంది. మున్నేరు, వైరా, కట్లేరు నుంచి మరోసారి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండగా.. కృష్ణానదిలోకి మున్నేరు నుంచి లక్షా 15 వేల క్యూసెక్కుల నీరు విడుదలైంది. మరో రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి మరింత వరదనీరు చేరనుంది. ప్రస్తుతం ప్రకాశం.