లీజుదారులతో దురుద్ధేశపూర్వకంగా కుమ్మక్కయ్యారనే ఆరోపనలతో మైనింగ్ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్‌ను ఏపీ సర్కార్ సస్పెండ్ చేసింది. ప్రాథమిక సాక్ష్యాధారాలతో విచారణ జరిపి సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అధికారులు.