వినాయక చవితి సందర్బంగా జిల్లాలో మట్టి గణపతి విగ్రహాలను మంత్రి పంపిణీ చేసిన మంత్రి గంగుల కమాలకర్.. వినాయక చవితికి రాజకీయం అవసరం లేదని అన్నారు. అన్ని పండగలూ సమానమే అని తెలిపిన ఆయన.. కరోనా సమయంలో అందరు పండుగలను ఇంట్లోనే జరుపుకుంటున్నారని తెలిపారు. అన్ని మతాల పండుగలను గౌరవిస్తామని మంత్రి గంగుల తెలిపారు.