శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఏడు ఫైరింజన్ల ద్వారా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని... దాదాపు మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.అత్యాధునిక పరికరాలు లేకపోవడంతో కేవలం నీళ్ల ద్వారానే పొగను నిర్వీర్యం చేస్తున్నామని... సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఫైర్ సిబ్బంది తెలిపారు.