చిన్నా,పెద్దా ఆ పరిశ్రమ, ఈ పరిశ్రమ అని ఎటువంటి తేడాలు లేకుండా కరోనా అందరినీ గడగడ లాడించేస్తోంది... ఎంత గొప్ప వారైనా, ఎంత పేదవారైనా సరి అయిన ఆరోగ్య సూచనలు పాటించకపోతే కరోనా బారిన పడాల్సిందే. ఇప్పటికే ఎందరో సినీ తారలు మరియు బుల్లితెర నటీనటులు కరోనా బారిన పడ్డారు.