శ్రీశైలం పవర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే అని సీపీఐ నారాయణ ఆరోపించారు. శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు నారాయణ. నిద్రపోతున్న కేసీఆర్ సీఎం పదవి నుంచి తప్పుకుని.. వెంటనే కేటీఆర్‌కు సీఎం ను చేయాలనీ కోరారు.