రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. ఇటీవలే నాగ చైతన్య ఇచ్చిన ఛాలెంజ్‌ను సుశాంత్ పూర్తి చేశాడు. మొక్కలు నాటి ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.. ఈ ఛాలెంజ్‌కు పూజా హెగ్డే, డైరెక్టర్ సుజిత్, ఐశ్వర్యా రాజేష్, పారుపల్లి కశ్యప్‌ను నామినేట్ చేసారు.