ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 16 జిల్లాల వ్యాప్తంగా 870 గ్రామాల ప్రజలు భారీ వర్షాల కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల సమయంలో 140 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది.