రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రమాదం జరిగి 12 గంటలైనా ఉద్యోగుల ఆచూకీ కనుక్కోలేకపోయారని మండిపడ్డారు.