"వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ రేపు వారి వారి ఇళ్లలోనే పండుగను జరుపుకోవాలని ప్రభుత్వ అధికారులు తెలియచేసారు"