కరోనా రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సి ఎం జగన్ అధికారులను ఆదేశించారు. మంచి భోజనం, మందులు అందించాలన్నారు.