హిందీ ఆధిపత్యంపై మరోసారి డీఎంకే నేత కనిమొళి ఆగ్రహం. ఆయుష్ శాఖ శిక్షణ కార్యక్రమంలో హిందీ రాని వాళ్లు బయటకు వెళ్లాలని కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించడంపై ఆగ్రహం. కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్.