వైఎస్సార్ చేయూత అమలుకు ఏపీ సర్కార్ కమిటీలు ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు జిల్లా, మునిసిపాలిటీ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది . సెప్టెంబర్ 21 లోగా లబ్దిదారులకు ఆర్థిక సహకారం అందించాలని ఆదేశించింది ప్రభుత్వం.