ఖైరతాబాద్ మహా గణపతి వద్ద మూడు అడుగుల మురమరాల గణేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . మియాపూర్‌కు చెందిన భక్తాంజనేయ స్వీట్స్ 50 కేజీల మురమురాలు, 50 కేజీల బెల్లం, ఐదు కేజీల కాజుతో ప్రత్యేకంగా మురమరాల వినాయకుడి విగ్రహాన్ని తయారుచేసి సమర్పించింది.