రాజస్థాన్ లో ని ఉదయ్ పూర్ లోని ఓ బంక్ లో పెట్రోలు, డీజిల్ తెల్లగా మారిపోయాయి. నీళ్లలో పెట్రోల్ కలిసిందో, లేదా పెట్రోల్ లో నీళ్లు కలిసాయో తెలీదు కాని పెట్రోల్ మాత్రం తెల్లగా పాలు వలె మారింది. కార్లలో పెట్రోల్ కొట్టించిన తర్వాత అవి స్టార్ట్ కాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బంక్ నిర్వాహకుల పై వాహనాదారులు మండిపడుతున్నారు.