ఢిల్లీలో పట్టుబడిన ISIS ఉగ్రవాది అబు యూసఫ్ ను 8 రోజులు కష్టడికి కోర్టు అప్పగించింది. పేలుడు పదార్ధాలు సమకూర్చిన వారి ఆచూకీ కోసం స్పెషల్ పోలీస్ సెల్ దర్యాప్తును ముమ్మరం చేసింది.