అన్లాక్ మార్గదర్శకాలు పూర్తిగా అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించవద్దని పేర్కొంది. అన్లాక్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనూ ప్రయాణాలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది.