అమరావతి విషయంలో మాట తప్పితే రాజకీయ సన్యాసం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు.... ఇప్పుడు ఎక్కడున్నారని ఐకాస ప్రశ్నించింది. ఆదివారం 250వ రోజు అమరావతి ఉద్యమం సందర్భంగా.... ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చింది.