పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని దుబ్బాక పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో 37క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తహసీల్దార్ ఆదేశాలతో హబ్సీపూర్ వద్ద రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని దుబ్బాక ఎస్సై మన్నె స్వామి తెలిపారు.