వరంగల్ గిరిప్రసాద్ నగర్లో విషాదం చోటు చేసుకొంది. ఆడుకుంటూ నాలాలో పడి చిన్నారి వైష్ణవి మృతిచెందింది. అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారి.. ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.