టీవీ9 తన గొంతు నొక్కేస్తోందంటున్న తీన్మార్ మల్లన్న. టీవీ9 తీరుపై ఆందోళన చేయాలంటూ ట్విట్టర్లో ప్రజలకు పిలుపు.