అంతర్రాష్ట్ర రాకపోకలపై ఆంక్షలు పెట్టవద్దని స్పష్టం చేస్తూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నిన్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. దీన్ని పాటిస్తూ ఏపీ స్పందన రిజిస్ట్రేషన్‌ను నిలిపేసింది. ఇక ఏపీకి వెళ్లాలనుకునేవారు రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే నేరుగా వెళ్లొచ్చు.