హరియాణాలోని గురుగ్రామ్‌లో నిర్మాణంలో ఉన్న పైవంతెన కుప్పకూలిన దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ప్లైఓవర్ నిర్మాణంలో లోపాల కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రద్దీ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.