దేశంలో గడిచిన 24గంటల్లో 69,239 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 912మంది కొవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు.. మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,44,940కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 22లక్షల 80వేల మంది కోలుకోగా మరో 7లక్షల 7వేల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 56,706కి చేరింది.