దేశంలో కరోనా వ్యాక్సిన్ ఫ్రీ గా పంపిణీ చెయ్యాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం. ప్రస్తుతం వ్యాక్సిన్ కి సంబంధిచిన పనులపై కేంద్రం దృష్టి పెట్టింది.