జబర్దస్త్' ఫేమ్ కిరాక్ ఆర్పీ దర్శకుడిగా మారాడు. శ్రీపద్మజ పిక్చర్స్ పతాకంపై కోవూరు అరుణాచలం నిర్మాతగా కొత్త సినిమా మొదలుపెట్టాడు. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్లోని నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.