అమరావతిలో రైతుల ఉద్యమమే లేదు, అక్కడ ఉన్నది అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే. వారంతా చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఆయన బినామీలే. అమరావతిలో చంద్రబాబు డ్రామానే నడుస్తోంది. అదంతా కృత్రిమ ఉద్యమమే. చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయినట్లు కనిపిస్తోంది. - డిఫ్యూటీ సీఎం అంజాద్ బాషా.