కరోనా వైరస్ కారణంగా పొగరాయుళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఫౌండేషన్ ఫర్ స్మోక్- ఫ్రీ వరల్డ్ అనే సంస్థ జరిపిన అధ్యాయనంలో ఇది వెల్లడైంది. పొగ తాగే వారికి కరోనా సులువుగా సోకితే ప్రమాద ఉంటుందని వైద్యులు హెచ్చరించడంతో చాలా మంది పొగతాగడం మానేశారని.. దాదాపు 66% మంది మానేశారని పేర్కొంది.