రాజస్థాన్లోని గంగానగర్ వద్ద ఆర్మీ ట్రక్ బోల్తా పడి కామారెడ్డి జిల్లా గండివేట్ తాండాకు చెందిన ఆర్మీ జవాన్ విస్లావత్ కిషన్ మృతి చెందాడు. ఆయన మృతదేహానికి గండిపేట్ తాండలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.