మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మైలారం, బయ్యారం పెద్దచెరువుల్లో మంత్రి చేప పిల్లలను వదలనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.