కరోనా కాలంలో పెరిగిపోతున్న ఆత్మహత్య కేసుల సంఖ్య. ఆదివారం రోజున మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో 38 ఏళ్ల వ్యక్తి పెళ్లి కావట్లేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.