ఉద్యోగం తో పాటు ఇల్లు కూడా ఇస్తానంటున్న సోనూ సూద్. 20వేల మంది వలస కార్మికులకు ఢిల్లీ సమీపంలోని నోయిడా లో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపాడు. ఇందుకోసం ప్రవాసీ రోజ్ గార్ అనే వెబ్ సైట్ ను ప్రారంభించాడు.