జేఈఈ, నీట్ పరీక్షల మీద ముందుగా మోడీతో మాట్లాడి వినకుంటే మరోసారిని సుప్రీం కోర్టు కు వెళ్దామని తీర్మానించుకున్న బీజేపీయేతర సిఎంలు. రాష్ట్రాల బాగోగులు పట్టించుకోకుండా కేంద్రం బలవంతంగా రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎంలు.