ఉద్యమమే ఊపిరిగా బతికిన చల్లపల్లి శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూత.. ఎర్ర పులిగా పేరుగాంచిన ఆయన.. జీవితాంతం పేదల కోసం అడవి జనం శ్రేయస్సు కోసం కృషి చేశారు.