వరంగల్‌ఉమ్మడి జిల్లాలో ఉన్నతాధికారిగా అడిషనల్ ఎస్పీ గా విధులు నిర్వహించిన దక్షిణామూర్తి కరోనా తో మరణనించటం బాధాకరం అన్నారు పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు. వరంగల్ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేయడం ద్వారాఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు.