స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు బలపడి లాక్డౌన్ తర్వాత తొలిసారి 39 వేల స్థాయికి చేరింది. నిఫ్టీ 77 పాయింట్లు బలపడింది.