మహారాష్ట్రలోని భవనం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 26 గంటల తర్వాత ఓ మహిళ శిథిలాల నుంచి క్షేమంగా బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.